SKLM: సంతబొమ్మాలి మండల YCP ZPTC అభ్యర్థిగా పాల లక్ష్మికి YCP నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సంతబొమ్మాలి ZPTC స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో గతంలో ZPTCగా బాధ్యతలు నిర్వహించిన పాల వసంత రెడ్డి సతీమణి పాల లక్ష్మి ఈసారి జెడ్పిటిసి ఎన్నికల బరిలో పోటీకి దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతబొమ్మాలి వైకాపా ZPTC అభ్యర్థిగా లక్ష్మి


