హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐజ నుంచి కర్నూల్‌కు అర్ధగంటకో బస్సు నడపాలి'

GDWL: ఐజ నుంచి అలంపూర్ చౌరస్తా మీదుగా కర్నూల్ వరకు ప్రతి అర్ధగంటకు బస్సు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సుల కొరతతో విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.