గుంటూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కలెక్టర్ సాయికాంత్ వర్మ సమక్షంలో అధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. బుధవారం(నేటి) నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుందని, అక్టోబర్ 23 వరకు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ


