HYD: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని పిల్లర్ నంబర్ 37 వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా నేటి నుంచి 22 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. అత్తాపూర్, షేక్‌పేట్, లంగర్‌హౌస్, సన్‌సిటీ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు


