జామా మసీదు(ఢిల్లీ) మెట్రో స్టేషన్లో హైడ్రామా చోటుచేసుకుంది. లోదుస్తుల్లో 155 గ్రాముల బంగారం పేస్ట్‌ను దాచి స్మగ్లింగ్ చేస్తున్న కౌలాలంపూర్ ఎన్నారైని CISF జవాన్లు పట్టుకున్నారు. ఎక్స్‌రే స్కానింగ్‌లో అనుమానం రావడంతో, నిందితుడు మహిళల తనిఖీ కేంద్రం నుంచి పారిపోయేందుకు యత్నించాడు. జవాన్లు వెంబడించి అరెస్ట్ చేసి, బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
జామా మసీదు మెట్రో స్టేషన్లో హైడ్రామా


