MBNR: ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఈ నెల 22వ తేదీ పండుగ సాయన్న జయంతి నుంచి లక్ష సంతకాల మహోద్యమానికి శ్రీకారం చెడుతున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ వెల్లడించింది. రైతంగంలో చైతన్యం తీసుకువచ్చి దిండి ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని వారు వెల్లడించారు
తెలంగాణ
పెండింగ్ ప్రాజెక్టుల కోసం సంతకాల సేకరణ


