HYD: వాహనాల నంబర్ ప్లేట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నకిలీ, ఫోర్జరీ, మార్పులు చేసిన, అనధికారిక నంబర్ ప్లేట్లతో తిరిగే వాహనాలపై చర్యలు తీసుకోనున్నారు. వాహన గుర్తింపును దాచడం, ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడం వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్


