NRPT: ఈ నెల అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అదనపు ఎస్పీ MD రియాజ్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ విజయభాస్కర్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా దేశ భద్రత కోసం పోలీస్ అమరవీరుల చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
'అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం'


