MNCL: శ్రీరాంపూర్‌లోని ప్రధాన రోడ్డు ప్రమాదకరంగా మారింది. RK-8 నుంచి అరుణక్కనగర్‌కు వెళ్లే మార్గంలో కాలువపై ఉన్న మోరి రోడ్డు పూర్తిగా దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రోడ్డుపై పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడి, కొంతభాగం కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం స్కూల్ పిల్లలు ప్రయాణిస్తారు.
తెలంగాణ
శ్రీరాంపూర్‌లో ప్రమాదకరంగా మారిన రోడ్డు


