NTR: విజయవాడ ఉత్సవ్– సీజన్ 2.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మంగళగిరి నుంచి హాజరుకానున్నారు. సాయంత్రం 5:45కు ఉండవల్లిలో నివాసం నుంచి బయలుదేరి 6 గంటలకు చుట్టుగుంట, ఏలూరు రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీప వేదికకు చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి 7:15 వరకు జరిగే ఈ సాంస్కృతిక కార్యక్రమంలో సుమారు 4 వేల మంది కళాకారులు పాల్గొని అలరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో సీఎం


