హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి కృషి'

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన అబ్దుల్ రహమాన్‌ను వాంకిడి మండల జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.