NTR: ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా ఉత్సవాలు ముగియయనున్నాయి. ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలకు అర్చకులు ముగింపు పలకనున్నారు. మరోవైపు కొండపై అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాయంత్రం కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న ఉత్సవాలు


