NGKL: దసరా పండుగ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి నేడు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు గ్రామ సమీపంలోని జమ్మిచెట్టు వద్దకు వెళ్లి దసరా ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం.సీఎం రాకతో గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తెలంగాణ
నేడు స్వగ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి


