హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీఐపీ దర్శనానికి వెళ్తూ పట్టుబడ్డ నకిలీ పోలీసు

WGL: భద్రకాళి ఆలయం వద్ద నకిలీ పోలీసును మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. శివనగర్‌కు చెందిన బండి ప్రశాంత్‌ పోలీసు దుస్తుల్లో వీఐపీ దర్శనానికి వెళ్తుండగా, విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ కిరణ్‌ అనుమానంతో తనిఖీ చేశారు. అతడి వద్ద నకిలీ ఐబీ గుర్తింపు కార్డులు లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆలయ అధికారి సోమవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.