హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

MBNR: పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. నవంబర్ 2 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ప్రవీణ తెలిపారు. పూర్తి షెడ్యూల్ కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.