BHNG: దసరాను ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని మోత్కూరు పుర కమిషనర్ జి. నర్సయ్య కోరారు. మంగళవారం స్థానికంగా దసరా జరుపుకొనే ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. విద్యుత్తు దీపాలు, శానిటేషన్ ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని పుర సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు


