హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా పండుగ.. మటన్‌కు భారీ డిమాండ్‌

KMR: దసరా పండుగ సందర్భంగా జిల్లాలో మటన్ ధరలు పెరిగాయి. పట్టణంలో కిలో మటన్ రూ.1,000 నుంచి రూ.1,100, మండలాల్లో రూ.700 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు స్థిరంగా ఉండగా, కిలో రూ.250, స్కిన్‌లెస్ రూ.280 పలుకుతోంది. పండుగ నేపథ్యంలో ఉదయం 4 గంటల నుంచే మాంసం దుకాణాల వద్ద జనం బారులు తీరారు.