HYD: ఉప్పల్‌లో కారు బీభత్సం సృష్టించింది. తాగునీటి పైప్ లైన్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడిపిన వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. కాగా.. మృతిచెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉప్పల్‌లో పండగ వేళ విషాదం


