WGL: నర్సంపేట పట్టణంలో కారు రుణం ఇప్పిస్తామంటూ.. సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 90,504 కాజేశారు. బోడ తిమోతీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన రుణ ప్రకటన లింక్‌ను క్లిక్ చేయగా, నిందితులు ఫోన్ చేసి కార్డు వివరాలు, ఓటీపీ సేకరించి రెండు విడతల్లో నగదు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
కారు రుణం పేరిట రూ.90 వేల సైబర్ మోసం


