హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీసర్వేతో శాశ్వతంగా పరిష్కారం

BHNG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమంతో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. నాగాయిపల్లి గ్రామంలో చేపట్టిన భూ రీసర్వేను సోమవారం పరిశీలించారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, మాన్ సింగ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.