విశాఖ నగర ప్రజలందరికీ సిటీ పోలీస్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని విశాఖ సిటీ పోలీస్ ఆకాంక్షించింది. ప్రజలందరూ పండుగను ఆనందోత్సాహాలతో, సురక్షితంగా జరుపుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన విశాఖ సిటీ పోలీస్


