హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు భారీ వర్ష సూచన

నెల్లూరు జిల్లాకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఉరుములు, మెరుపులు వచ్చిన సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.