TPT: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద స్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు


