ASR: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికారులు సిబ్బంది ఇవాళ విధులకు హాజరుకావాలని కోటవురట్ల ఏఆర్ఓ చంద్రశేఖర్ ఆదేశించారు. ఇవాళ సెలవు అయినప్పటికీ కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు సమయానికి కార్యాలయాలకు రావాలని సూచించారు. ఇందులో ఎవరికి ఎటువంటి మినహాయింపులు లేవన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరవాలి'


