ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి దాఖలైన 10 నామినేషన్లలో 4 ఆమోదం, 6 తిరస్కరణకు గురయ్యాయని మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. టీడీపీకి సంబంధించి 3, కాంగ్రెస్‌కు సంబంధించి ఒక నామినేషన్ ఆమోదం పొందాయి. వైసీపీ అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్‌లో సంతకాలు పెట్టకపోవడం వల్ల నామినేషన్లు తిరస్కానికి గురి అయ్యాయని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్‌పర్సన్ పదవికి 6 నామినేషన్ల తిరస్కరణ


