హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు జెడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా శాంతి కుమారి

ASR: అరకు వేలి మండలం జెడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాచిపెంట శాంతి కుమారి ఖరారయ్యారు. మండల అభివృద్ధి గిరిజన హక్కుల పరిరక్షణ చట్టాలు రిజర్వేషన్లు అమలకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గజాలు తనను ఇంటి బిడ్డగా ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.