హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జమ్గి కే లో వైభవంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు

SRD: కంగ్టి మండలం జమ్గి కే గ్రామంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా గ్రామస్థులు దుర్గా భవాని మాతను మహిషాసుర మర్దిని అవతారంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.