హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు అదృశ్యం

KNR: హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రేడియాలజిస్ట్‌, డిప్యూటీ సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పున్నం రమేష్‌బాబు అదృశ్యమయ్యారు. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఆయన ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య ఈ నెల 18న HNKలో ఫిర్యాదు చేశారు.