NZB: చాముండేశ్వరి దేవి (దోమకొండ), బగళాముఖి అమ్మవారు (ఎల్లారెడ్డి), గోదాదేవి (కామారెడ్డి), భవానీ దుర్గమ్మ (చిట్యాల), సరస్వతీ దేవి (ఇల్చిపూర్), అల్లూరమ్మ (కోమటిపల్లి), రేణుక ఎల్లమ్మ (బోధన్), ఎల్లమ్మ (కుదావందూర్), దుర్గాదేవి (ఖిల్లా నిజామాబాద్), నవనాథుల గుట్ట అమ్మవారు (ఆర్మూర్) భక్తులకు ప్రసిద్ధి చెందిన ఆలయాలు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో ప్రముఖ అమ్మవారి ఆలయాలు


