హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రావణ వధ కార్యక్రమాల వద్ద అప్రమత్తంగా ఉండాలి'

WGL: రావణ వధ కార్యక్రమాలను వీక్షించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. ఇవాళ సాయంత్రం నిర్వహించే రావణ వధ కార్యక్రమాలను విద్యుత్ లైన్లకు దూరంగా ఉండి వీక్షించాలని కోరారు. విద్యుత్ సంబంధిత అత్యవసర సమస్యలు తలెత్తితే సమీప సబ్‌స్టేషన్‌కు లేదా 1912 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.