SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న ఆది శ్రీనివాస్


