NZB: ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో అక్టోబర్ 22 నుంచి కొవ్వొత్తులు, ఫాస్ట్‌ఫుడ్, అగరబత్తులు, జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 19–45 ఏళ్ల గ్రామీణ యువతకు ఉచిత వసతి, భోజనం, సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు డిచ్‌పల్లి–ఘన్‌పూర్ రోడ్డులోని కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


