MNCL: మందమర్రి మండలంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని షాలోమ్ పాస్టర్స్, ఫెలోషిప్ పాస్టర్స్ కోరారు. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, లక్ష్మణ్, పాస్టర్స్ ఉన్నారు.
తెలంగాణ
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికై మంత్రికి వినతి


