HYD: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో "సమతా ఫ్రీషిప్" పథకం ద్వారా అడ్మిషన్లు భారీగా పెరిగాయి. వీసీ ఘంటా చక్రపాణి నేతృత్వంలో అందించిన ఉచిత ఉన్నత విద్యతో ఈ ఏడాది 516 మంది ఆదివాసీలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు ప్రవేశాలు పొందారు. డిగ్రీ ప్రథమ సంవత్సర అడ్మిషన్లు 10 శాతం మేర పెరిగి మొత్తం 56,180కి చేరాయని విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో పెరిగిన ప్రవేశాలు


