హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో కూరగాయల ధరలు ఇలా..!

ఖమ్మం వెజ్ మార్కెట్‌లో ఇవాళ కూరగాయల ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. ఇక్కడ కిలో టమాట రూ. 34, వంకాయ రూ. 30, బెండకాయ రూ. 20, పచ్చిమిర్చి రూ. 60, ఉల్లిపాయలు రూ. 70 చొప్పున విక్రయమవుతున్నాయి. కాగా బోడకాకర రూ. 40 పలుకుతుండగా, డజన్ కోడిగుడ్లు రూ. 80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.