హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

MLG: వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. సోమవారం సర్పంచ్ రాజేశ్వరి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన శ్యామలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన తన పట్ల కుల వివక్ష ప్రదర్శించారని సర్పంచ్ ఫిర్యాదు చేశారు.