JN: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ 14వ వార్డులోని క్రీడా ప్రాంగణంలో దసరా సందర్భంగా నిర్వహించనున్న రావణాసుర వధ ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్రనాయక్ సోమవారం పరిశీలించారు. ఉత్సవ కమిటీ బాధ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్, కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
రావణాసుర వధ ఏర్పాట్ల పరిశీలన


