JN: లింగాల ఘణపురం ఎస్సైగా కిశోర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన శ్రవణ్‌కుమార్ చిల్పూరుకు బదిలీ కాగా, హనుమకొండలో పనిచేసిన కిశోర్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. దసరా వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
తెలంగాణ
లింగాల ఘణపురం ఎస్సైగా కిశోర్ బాధ్యతల స్వీకరణ


