GDWL: ఎర్రవల్లి మండలం షేక్‌పల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. డప్పు చప్పుళ్లు, టపాసుల సందడి మధ్య బతుకమ్మను ఊరేగించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే విజయుడు


