BHNG: జిల్లాలో ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు సరికొత్త ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి పనులను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ శ్రీపర్వతమాలశ్రీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.1,230 కోట్లతో ఐదు రోప్‌వే ప్రాజెక్టులు మంజూరు కాగా.. అందులో యాదగిరిగుట్ట నుంచి పెద్దగుట్ట మార్గం ఒకటిగా నిలిచిందన్నారు.
తెలంగాణ
యాదగిరిగుట్ట నుంచి పెద్దగుట్టకు రోప్ వే


