హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధరలు ముందే తెలుసుకునేలా..!

NLG: చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి,వెలిమినేడు, గుండ్రాంపల్లి,నేరడ గ్రామాలకు చెందిన పలువురు రైతులు కూరగాయల విక్రయాలకు ఆన్‌లైన్‌ ప్రచారాన్ని వాడుకుంటున్నారు. ఏయే కూరగాయలు ఉన్నాయి? వాటి ధరలు ఎంత? ఎక్కడ విక్రయిస్తున్నారు? తదితర వివరాలతో ఏఐ ద్వారా రూపొందించిన పోస్టర్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు ముందే సమాచారం అందుతుంది.