MDCL: మేడిపల్లి PS పరిధిలో వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వనపర్తి (D) పెద్దమందడి (M) గట్ల ఖానాపూర్కు చెందిన పిడుగుల కృష్ణవేణి (30) 15 ఏళ్ల క్రితం రాజును లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఐదేళ్లుగా మేడిపల్లి విష్ణుపురి కాలనీలో నివాసముంటున్నారు. ఇవాళ ఉదయం కృష్ణవేణి ఉరేసుకుంది.
తెలంగాణ
మేడిపల్లిలో వివాహిత సూసైడ్


