PPM: చెప్పాం.. చేస్తున్నాం.. క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమానికి నియోజకవర్గంలో చేపట్టామని MLA బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను PPMలో GCC ఛైర్మన్, TDP పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కిడారి శ్రావణ్ కుమార్‌తో సంయుక్తంగా పోస్టల్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేసిన పథకాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
చెప్పాం.. చేస్తున్నాం పోస్టర్ ఆవిష్కరించిన MLA


