హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు పరారీ

KDP: బద్వేల్‌లో భార్య ప్రవళిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న భర్త సాయిబాబా పోలీసుల విచారణ సమయంలో అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లు సమాచారం. ఈ నెల 16న కుమార్తె ముందే భార్య ప్రవళికను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు. ఘటనపై పోలీసులు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.