కోనసీమ: అమలాపురం పురపాలక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఛైర్మన్ పదవికి దాఖలైన 7 నామినేషన్లు ఆమోదం పొందగా, 36 వార్డులకు వచ్చిన 180 నామినేషన్లలో అధికారులు తిరస్కరించారు. 15, 31 వార్డుల నుంచి ఒక్కో నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితో తుది పరిశీలన ఛైర్మన్ రేసులో 7, వార్డు సభ్యుల బరిలో 178 మంది నిలిచినట్లు అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం ఎన్నికల్లో ఇద్దరు సభ్యుల నామినేషన్ల తిరస్కరణ


