NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు కలిసి అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ


