హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామాల్లో జలసిరి లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలి'

SDPT: జిల్లాలో చేపడుతున్న జలసిరి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ హైమావతి అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంటగుంట, గ్రామానికి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.