హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

NLG: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు..