NGKL: బిజినపల్లి మండలం మంగనూరుకు చెందిన కటికే శివప్రసాద్ నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేస్తారు. తనకు బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా శివ ప్రసాద్


