ADB: జిల్లాలో 85 దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పెనుగంగా వద్ద ప్రధాన నిమజ్జన ప్రాంతంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అర్ధరాత్రి వేళ SP అఖిల్ మహాజన్ స్వయంగా ఏర్పాట్లు, నిమజ్జన ప్రక్రియను పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో DSP జీవన్ రెడ్డి, తదితరులున్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్లో ప్రశాంతంగా దుర్గాదేవి నిమజ్జనం: SP


